బంగారు తల్లి
..... బజ్జోరా కన్నా!!!
అలసిన మనసుకు
చందమామనై ఆహ్లాదాన్నిస్తాను.......
నిదుర చెదరిన కనులకు
కనురెప్పనై పవళింప చేస్తాను.....
సొలసిన నీ శరీరాన్ని
జోలపాడి సేద తీరుస్తాను..........
బాధ్యతలతో బరువెక్కిన హృదయాన్ని
ప్రియవచనాలతో తేలిక పరుస్తాను...........
బంగారు తల్లి
..... బజ్జోరా కన్నా!!!
No comments:
Post a Comment